ap 10th class Telugu real pre final exam paper 2023

ap 10th class Telugu real pre final exam paper 2023|class 10th Pre final telugu question paper 2023

JOIN

ap 10th class Telugu real pre final exam paper 2023

Class: x
విద్యార్థులకు సూచనలు :
1. ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి.
2. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15నిమిషాలు, జవాబులు రాయడానికి 3గం. సమయం ఉంటుంది.
3. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధానపత్రంలోనే రాయాలి.

Ap class 10th Telugu real pre final exam question paper 2023

4. సమాధానాలు స్పష్టంగా, గుండ్రంగా రాయాలి.
1. అవగాహన – ప్రతిస్పందన (32 మార్కులు)
1) కింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి.
శివరాజంతట మేలుమంగుఁ దెరలో స్నిగ్ధాంబువచ్చాయలో
నవసౌదామినిఁ టోలు నా యవనకాంతారత్నమున్ భక్తి గా
రవము నాగం పల్కె “పనితారత్నంబు లీ భవ్యమైం
వభజంగమ పుణ్యదేవతలు, మాతా! తప్పు సైరింపుమీ
(లేదా)
01T & 02T

ap 10th class publicfinal exams all real question papers 2023

PRE-FINAL EXAMINATIONS – (2022, 2023)First Language – TELUGU

(Max, Marks : 100)
‘2) ఈ కింది
వేదపురాణశాస్త్ర పదవీ నడవీయసియైన పెద్దము
త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య
య్యాదిమ శక్తి, సంయమివరా? యిటు రమ్మని పిల్చి హస్తసం
జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్
రాయండి.
నీరము తప్తలోహమున నిల్చి
తన చూపంబుద్ధిమీఁదఁ

ప్రశ్నలు:
b)
ఈ)
తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు.
4) కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
‘ఒకదానిని పాదభంగం లేకుండా పూరించి, భావాన్ని
మధ్యము మత్తము గొల్పువారికిన్
(లేదా)

class 10th Pre final telugu question paper 2023

2. లంఘించుచోన్
3) రామాయణంలోని ఒక కొండ నుండి ఇచ్చిన కింది సంఘటనలను వరుసక్రమంలో
రాయండి.
తిన
వారు ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవ వాడు అయోధ్యకు చేరుకున్నారు.
వశిష్ఠుని ఆదేశాల మేరకు భరత శత్రుఘ్నులను తీసుకొని రావడానికి వెళ్ళారు.
ఇ) దశరథుని దేహాన్ని తైలద్రోణిలో భద్రపరచారు.
తెలుగు ఎటువంటిది?
తెలుగు భాషను పాశ్చాత్యులు ఏమన్నారు?
తెలుగు భాషలో ఏమేమి ఉన్నాయి

Ap 10th Class (Public – Final) 😍 Exams (2023) Telugu 💯 V. imp Question Paper Latest

Time: 3.15 Mnts.
A)
ఈ) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.
విభాగం-2
In
, వ్యక్తీకరణ – సృజనాత్మకత : (36 మార్కులు)
రామాణ
మనందరి మాతృభాష తెలుగు, తెలుగు చాలా తీయనైన భాష తెలుగును
పాశ్చాత్యులు “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అంటారు. మన భాషలో అనేక సామెతలు, జాతీయాలు,
పదబంధాలు ఉన్నాయి. తెలుగులో చాలా మంది కవులు, రచయితలు కలరు. విదేశీయులు
కూడా మెచ్చుకొన్న భాష మన తెలుగు భాష తెలుగు భాషలో ఎవరి ప్రాంతపు మాండలికము.

real pre final exam paper 2023 Class 10th  telugu ap| 10th ap telugu pre final question paper 2023

వారికిష్టం. ఎవరి ప్రాంతపు యాస వారికిష్టం. ఎవరి ప్రాంతపు నుడికారాలు, పదబంధాలు,
సామెతలు వారికి మక్కువ. ఎవరు ఎలా మాటలాడినా అతి మధురమైనది మన తెలుగు
భాషయే. అందుకే మాతృభాషాభివృద్ధికి మనందరం పాటుపడదాం !

8) వృద్ధుడు ప్రయోజకుడైన యువకుని మధ్యనున్న సంబంధం ఎలాంటిది ? వారి మధ్య ఉన్న
సంబంధం, అనురాగాన్ని గూర్చి సొంతమాటల్లో రాయండి.
(లేదా)
చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారనే భావన సంపాదకులకు కలగడానికి గల
కారణాలను రాయండి.
9) రామ, సుగ్రీవుల మైత్రిని గూర్చి

ap 10th class public final exams all real question papers 2023

6) ‘మా ప్రయత్నం’ పాఠం ఆధారంగా ‘పేరిక’ అనే సాహిత్య ప్ర
ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి.
5) ‘శిక్షా” పాఠ్యభాగ కవి జీవిత విశేషాలను తెల్పండి ?
7) ‘మారీచుడు’ పాత్ర స్వభావాన్ని రాయండి.’
ఈ కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి.
her
రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగాన్ని కాపాడిన విధానాన్ని గూర్చి మీ సొంత
మాటల్లో రాయండి.
10) మహిళల పట్ల చూపుతున్న వివక్షలను, వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ
మహిళాలందరూ ధైర్యంతో మెలగాలని తెలియజేసేలా ఒక కరపత్రం తయారు చేయండి.
(లేదా)
“కోపం తగ్గించుకోవడం మంచిది” అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి.